JN: జనగామ పట్టణంలోని హనుమకొండ రోడ్డు నుంచి ధర్మకంచకు వెళ్లే మార్గంలో కాలువ వద్ద రోడ్డు మరమ్మతుల కోసం తవ్వి శిథిలాలను అక్కడే వదిలేశారు. పనులు పూర్తయ్యే వరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదకరంగా రోడ్డు పనులు


