NZB: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-20 జూనియర్ బాలికల జిల్లా కబడ్డీ జట్టు ఎంపికలు ఈనెల 23న ముప్కాల్ భూదేవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి కే. గంగాధర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 30-11-2006 తర్వాత జన్మించిన అర్హులని తెలిపారు.
తెలంగాణ
ఈనెల 23న కబడ్డీ జట్టు ఎంపికలు


