BHNG: అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆలేరు మండల కేంద్రంలో సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం మండల కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ హాజరై మాట్లాడారు.
తెలంగాణ
'అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి'


