PDPL: కార్మికుల సొంతింటి కల నెరవేరుతుందని రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. రామగుండం GDKలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. 5 వేల ఇందిరమ్మ ఇళ్లు, 550 డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధం చేశామని, మారుపేర్ల సమస్య త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'కార్మికుల సొంత ఇంటి కల నెరవేరుతుంది'


