హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నియామకం

PDPL: రామగుండం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫా నియమితులైనట్లు ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ శనివారం వెల్లడించారు. 54వ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా ఎంపిక పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా పనిచేస్తానని ముస్తఫా పేర్కొన్నారు.