హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో రెండో విడత ప్రవేశాలు

SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.గోవిందమ్మ తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 21 చివరి తేదీ అని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మొదటి విడతలో సీట్లు పొందని విద్యార్థులు, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఓఏఎంపీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.