హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక

MLG: గోవిందరావుపేట మండలం పస్రా సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థి ఎండీ ఇయాన్‌ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. శనివారం మల్లంపల్లి నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచిన ఇయాన్‌ను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పాఠశాల కరస్పాండెంట్‌ పి. స్టీఫెన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వేణు అభినందించారు.