హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వర్టుపై గుంత.. ప్రమాదకరం

JN: జనగామ–నర్మెట ప్రధాన రహదారిలోని దొడ్లగడ్డతండా కల్వర్టుపై గుంత ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. జనగామ నుంచి హుస్నాబాద్‌, కరీంనగర్‌ వైపు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు వెంటనే గుంతను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.