నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొల్లాపూర్‌లో అత్యధికంగా 139 మి.మీ. వర్షపాతం నమోదైంది. పేదకొత్తపల్లిలోని చెన్నపురావుపల్లిలో 99.3 మి.మీ., కోడెరులో 84.8 మి.మీ., ఉప్పునుంతలలో 45.3 మి.మీ. వర్షం నమోదైంది. నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో 40.3 మి.మీ వర్షపాతం నమోదయింది.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు


