HYD: నగరంలో శనివారం భిన్న వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడితో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రానికి మబ్బులు పట్టి, చినుకులు మొదలై జడివానగా మారింది. హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ కూడలి, చైతన్య పురి వరకు గంటపాటు వర్షం దంచికొట్టింది. హయత్నగర్లో గరిష్ఠంగా 6.33 సెం.మీ వర్షం పడింది. చూస్తుండగానే రోడ్లపై వరద పొంగి పొర్లింది.
తెలంగాణ
ఉదయం వేడి.. సాయంత్రానికి చల్లదనం..!


