హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్త వర్ణంలో సిద్ధి వినాయక దర్శనం

SRD: పటాన్చెరు మండలం రుద్రారం శివారులోని గణేష్ గడ్డ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 7 వ రోజు చెంద్రం వర్ణంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ అర్చక బృందం ఇవాళ తెల్లవారుజాము నుంచి సిద్ధి వినాయక స్వామికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.