హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్‌ను అభినందించిన కేటీఆర్

గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు కొల్లాపూర్లో ఇవాళ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1000 రోజుల కాంగ్రెస్ వైఫల్య పాలన పై వారం రోజుల ఇటీవల నిరసన కార్యక్రమాలను చేపట్టారని, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయడంపై కేటీఆర్ వారిని అభినందించారు.