గద్వాల జిల్లాలో మరో రెండు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) తెలిపింది. ఈదురుగాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దన్నారు.
తెలంగాణ
మరో రెండు గంటల్లో మోస్తారు వర్షాలు


