హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు రిజర్వాయర్‌లో 22.64 టీఎంసీల నీటి నిల్వ

SRCL:బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం +316.00 మీటర్లుగా, నీటి నిల్వ 22.64 టీఎంసీలుగా నమోదైంది. 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 1,964 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది. ఎస్‌వైపీ నుంచి 1,598, వరద మార్గాల ద్వారా 366 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. స్పిల్‌వే గేట్లు మూసే ఉన్నాయి.