SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ఆదివారం ఉదయం 6 గంటలకు నీటి నిల్వ 1.561 టీఎంసీలుగా నమోదైంది. నీటిమట్టం +389.20 మీటర్లుగా ఉంది. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నమోదుకాలేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పంప్‌హౌస్‌లో ఎలాంటి పంపులు పనిచేయడం లేదు.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో నిలకడగా నీటిమట్టం


