MHBD: మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 2 వైపు వెళ్లే దారి మూసివేయడం వల్ల ప్రయాణికులు, వృద్ధులు మరియు మహిళలు పడుతున్న నరకయాతన ఈ వీడియోలో చూడవచ్చు. స్టేషన్ లోపలికి వెళ్లాలన్నా, ప్లాట్‌ఫాం మారాలన్నా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అధికారులు స్పందించాలన్నారు.
తెలంగాణ
ఇదేం గోస రా బాబు..!


