హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో భారీ వర్షం

VKB: నేడు జిల్లాలో భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాండూర్ మండలం, బషీరాబాద్, కొడంగల్, పెద్దెముల్, యాలాల మండలాలలో భారీ వర్షం పడుతుంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రైతులకు కూడా ఊపిరి పీల్చుకున్నట్లయింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఈ వర్షంతో రైతులకు కొంచెం ఉపశమనం లభించింది.