హైదరాబాద్: 28°C
తెలంగాణ

97 ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు!

VKB: జిల్లాలోని కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో (తాండూరు) ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 97 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో డీఈవో, ల్యాబ్ అటెండెంట్లు, అనస్థీషియా, డెంటల్, సీటీ స్కాన్, ఓటీ టెక్నీషియన్లు తదితర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.