NGKL: తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర గత ఆరు రోజుల నుంచి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను యూత్ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేసి, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు బతుకమ్మలతో అలరిస్తున్నారు. ఎంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక ఉత్సవాలు


