MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని పాలకేంద్రం దగ్గర ఇవాళ తెల్లవారుజామున ఓ లారీ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విగ్రహం దెబ్బతిన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే దీనికి కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదానికి గల ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
జగ్జీవన్ రాయ్ విగ్రహాన్ని ఢీకొన్న లారీ


