NZB: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 22న ఉదయం 10 గంటలకు టాస్క్, కెరీర్ గైడెన్స్, రసాయనశాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. హెటెరో ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. వివరాలకు 9059344979ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఈనెల 22న గిరిరాజ్ కళాశాలలో జాబ్ మేళా


