MBNR: జూరాల ఆయకట్టును కాపాడేందుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. నిన్న నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి క్షేత్రస్థాయి పరిస్థితిని ఫోన్‌లో తెలిపారు. గద్యాల, ఆత్మకూరు ప్రాంతాల్లో రైతులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని తెలిపారు. పంట కళ్ల ముందు ఎండుతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని వివరించనన్నారు.
తెలంగాణ
మంత్రి ఉత్తమ్‌కు నీటిని విడుదల చేయాలని ఎంపీ విజ్ఞప్తి


