MLG: మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు కుళ్లిపోయిన కూరగాయలను వండి పెడుతున్నారని.. వెంటనే కూరగాయల టెండరు రద్దు చేసి బిల్లులు నిలిపివేయాలని SFI జిల్లా కార్యదర్శి రవి ఒక ప్రకటనలో డిమాండు చేశారు. కుళ్లిపోయిన కూరగాయల సరఫరా, వాటితోనే వంట చేయడంపై విచారణ చేసి, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
కూరగాయల టెండర్‌పై అభ్యంతరం


