హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

MBNR: భూత్పూర్ మండలం కొత్తమొల్గర సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భూత్పూర్ వైపు బైకైపై వెళ్తున్న శ్రీనాథ్ (19)ను వ్యాన్ ఢీకొట్టిగా, ఈ ప్రమాదంలో శ్రీనాథ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.