MLG: మంగపేట మండలంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి మేఘావృత వాతావరణంతో చల్లటి గాలులు వీస్తూ.. భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం పడడంతో ఉపశమనం కలిగించింది. వరి, పత్తి, మిర్చి పంటలకు వర్షం మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: మంగపేటలో భారీ వర్షం


