హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమార్తె‌పై తండ్రి గొడ్డలితో దాడి!

NLG: కుమార్తె‌పై తండ్రి దాడి చేసిన ఘటన నకిరేకల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లో డాక్టర్స్ కాలనీలో నివసించే స్వప్న‌పై ఆమె తండ్రి లింగయ్య నిన్న సాయంత్రం ఇంటి వద్ద పనిచేస్తుండగా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.