హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫిట్ ఇండియా నినాదంతో 5కె, 10కె రన్

MNCL: ఫిట్ ఇండియా నినాదంతో సేవా భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మంచిర్యాలలో 5కె, 10కె రన్ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తాలో BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు, వాకర్స్ పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహించినట్లు తెలిపారు. BJP జిల్లా చీఫ్ వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.