SRPT: సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామ సమీపంలో ఇవాళ జాతీయ రహదారిపై కదులుతున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కదులుతున్న కారులో చెలరేగిన మంటలు!


