హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి మాంసం ధరల వివరాలు!

KMR: జిల్లాలో చికెన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో చికెన్‌ రూ.230, స్కిన్‌లెస్‌ రూ.260, బోన్‌లెస్‌ రూ.400గా ఉన్నాయి. లైవ్‌ కోడి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. డజన్‌ గుడ్లు రూ.72గా స్థిరంగా ఉండగా, మటన్‌ ధరలు కిలోకు రూ.880–రూ.1,000 వరకు కొనసాగుతున్నాయి.