హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు వర్ష సూచన

సిద్ధిపేట జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని తెలిపింది. ప్రయాణికులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక జిల్లాలో నేటి గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.1°C మధ్య నమోదు కావచ్చని పేర్కొంది.