హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు వర్ష సూచన

MDK: జిల్లా వ్యాప్తంగా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముంది.