హైదరాబాద్: 28°C
తెలంగాణ

17 మంది దళిత మహిళలపై కేసు నమోదు

KMM: చింతకాని గ్రామానికి చెందిన 17 మంది ఎస్సీ మహిళలపై శనివారం కేసు నమోదైంది. BRS హయాంలో కేటాయించిన భూమిలో నారపోగు వెంకట్రావమ్మ శనివారం వరి నాట్లు వేయగా, గ్రామానికి చెందిన మహిళలు వాటిని ధ్వంసం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. పొలాన్ని ధ్వంసం చేయడంతో రూ. 95 వేల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు SI నరేశ్ తెలిపారు.