హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటి వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా పెరిగిపోతుంది. ఆదివారం ఉదయం 2,790 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 186 క్యూసెక్కులు ఆవిరి రూపంలో నమోదయింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802TMCలు కాగా, ప్రస్తుతం 12.174TMCల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.