NGKL: జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ పాదచారులతో పాటు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు


