హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నెమలి ఒడిలో వినూత్న గణపయ్య

WGL: వరంగల్ నగరంలోని ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన వినూత్న గణపయ్య నగరవాసులను ఆకట్టుకుంటున్నాడు. పచ్చని ప్రకృతి ఒడిలో నెమలి గణపయ్యను మోసుకొస్తున్నట్లుగా విగ్రహాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గణపయ్యను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.