KNR: ఆపరేషనల్ కారణాలతో జమ్మికుంట మీదుగా నడిచే సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12757/12758) రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఆదివారం ఈ రైలు పూర్తిగా రద్దు కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ప్రత్యామ్నాయ రైళ్లు లేదా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు


