MDCL: అల్వాల్‌లోని లయోలా అకాడమీలో కంప్యూటర్ సైన్స్, పరిశోధన, ఆవిష్కరణలో సరిహద్దులు (ICFCRI)-2026 అనే అంశంపై రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన ఏఐ నిపుణురాలు అరుణ, ఆస్ట్రేలియా నిపుణుడు జయప్రకాశ్, CS, AI రంగంలో అంతర్జాతీయ దృక్పథాలు, పరిశ్రమ విధానాలు, అవకాశాలపై విద్యార్థులకు అవగహన కల్పించారు.
తెలంగాణ
అల్వాల్‌లో ముగిసిన ICFCRI-2026


