PDPL: శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా 'ఏక్ పేడ్ మా కే నామ్'లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి విద్యార్థి అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలని హెచ్ఎం రాజారాం సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమం


