కామారెడ్డికి చెందిన కుడిక్యాల వినయ్(26) బ్రెయిన్ స్ట్రోక్‌తో 3రోజులు తీవ్ర అస్వస్థతతో పోరాడి ఓడినా ఆయన అవయవదానంతో గెలిచాడు. ఓ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేసే డాక్టర్లు కోలుకునే అవకాశం లేదని స్పష్టం చేయడంతో ఆయన తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకు వచ్చారు. శనివారం ఆ ఆసుపత్రిలో అవయవదానం చేసిన ఆయన అంత్యక్రియలు ఇవాళ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
అవయవదానంతో నలుగురికి పునర్జన్మ!


