హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్‌తో రూ.85,150, బ్రేక్ దర్శనాలతో 1,31,400, VIP దర్శనాలతో రూ.1,44,750, కార్ పార్కింగ్ రూ.3 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.5,17,480, వ్రతాలతో రూ.87 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.17,45,403 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు.