SRCL: కల్వకుంట్ల కుటుంబం భూ వ్యవహారాలు బయటపడటంతో కేటీఆర్, హరీశ్‌రావు నీళ్ల అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి ప్రాజెక్టులు పూర్తిగా నిండలేదన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసి అందిస్తున్నామని ఆయన తెలిపారు.
తెలంగాణ
VIDEO: నీళ్ల అంశంతో డైవర్షన్ రాజకీయాలు: ఆది శ్రీనివాస్


