హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మండలంలో ఉచిత ఆరోగ్య శిబిరం

VKB: దుద్యాల మండల కేంద్రంలో నేడు ఉచిత ఆరోగ్య శిబిరంకు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకుడు రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం గీతజ్ఞాన గురుభక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిలో జ్వరం, తలనొప్పి, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.