హైదరాబాద్: 28°C
తెలంగాణ

83 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు

RR: ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి, రిలీవ్ కాని ఉపాధ్యాయుల సర్దుబాటులో నిర్లక్ష్యం వహించిన 83 మంది ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు జిల్లా DEO వెంకటేశ్వర్లు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల నిష్పత్తికి మించి ఉన్న ఉపాధ్యాయులను రిలీవ్ చేసి, అంతర్గత సర్దుబాటు చేయాలన్న విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.