MHBD: మరిపెడమండలంలోని అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధి బోడతండలో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. బాధితుడు బోడ బాలు తెలిపిన వివరాల ప్రకారం.. మంటల్లో సర్టిఫికెట్లు, టీవీ, పాస్‌బుక్కులు, బ్యాంకు ఖాతా పుస్తకంతో పాటు, ఇతర వస్తువులు, రూ. 50 వేల నగదు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో అగ్నిప్రమాదం


