హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగురింత పారిజాత

RR: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా బడంగ్‌పేట కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన చల్లా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆమెను ఎంపిక చేశారు. మహిళను అధ్యక్షురాలిగా నియమించడం పార్టీ చరిత్రలో ఇదే ప్రథమం.