MBNR: చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన బాలా నగర్ మండలంలో జరిగింది. ఎస్సై నరేందర్ రెడ్డి వివరాలు ప్రకారం.. చింతకుంట తండాకు చెందిన జగన్, సీత భార్య భర్తలు. ఈనెల 9 న బైక్‌పై వెళ్తుండగా రాజ్య నాయక్ తండా వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీత తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందిందనట్లు తెలిపారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ మహిళ మృతి!


