హైదరాబాద్: 28°C
తెలంగాణ

TOSSలో ప్రవేశాల గడువు పొడిగింపు

MNCL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS), SSC, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు మంచిర్యాల DEO చంద్రయ్య ప్రకటనలో తెలిపారు. కావున TOSS కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ పొడిగించిన గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలన్నారు. తుది గడువు తరువాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవని పేర్కొన్నారు.