హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తాగుతున్న ఇద్దరిపై కేసు నమోదు

WNP: పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో గంజాయి తాగుతున్న ఇద్దరు యువకులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లో డ్రగ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిప్రసాద్‌ తెలిపారు. పట్టణంలో మాదకద్రవ్యాల వినియోగంపై నిఘా కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.