ADB: ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ టవర్ ఏర్పాటుతో రెండు వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బట్టి సవర్గామా సమీపంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నరేష్ జాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ
ఐటీ టవర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి: నరేష్ జాదవ్


