హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని రవీంద్ర నగర్, కురుహిణి శెట్టి కాలనీ, బ్రాహ్మణవాడలో వినాయక చవితి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆయన చల్లని చూపు ప్రజలపై ఉండాలని కాంక్షించారు.